Food Vs Sleep: తిన్న వెంటనే ఇలా చేయడం వల్ల చాలా నష్టపోతారు
భోజనం తర్వాత పడుకున్నప్పుడు కడుపులో ఉత్పత్తి అయ్యే జీర్ణ రసాలుపైకి లేచి గుండెల్లో మంటను కలిగిస్తాయి. కడుపు చుట్టూ ఒత్తిడిని కలిగించినప్పుడు లేదా తిన్న తర్వాత దానిని తగ్గించినప్పుడు అది జీర్ణక్రియ, గ్యాస్ట్రిక్ వంటి సమస్యలు వస్తాయి.