Baby Tips: బేబీ కోసం 'ఐ లవ్ యు' మసాజ్.. ఇట్టే ఏడుపు ఆపేస్తుంది!
సాధారణంగా చిన్న పిల్లలు, నవజాత శిశువులు తరచూ ఏడవడం చేస్తుంటారు. చిరాకు లేదా కడుపులో ఏదైనా నొప్పి, సమస్య కారణంగా వీళ్ళు ఏడవడం జరుగుతుంటుంది. కొంతమంది పిల్లలు ఎంత ఓదార్చిన ఏడుపు ఆపకుండా గుక్కపెట్టి ఏడుస్తుంటారు.