Uric Acid: రోజూ ఇవి తిన్నారంటే యూరిక్ యాసిడ్ మాయం
యూరిక్ యాసిడ్ అనేది శరీరంలో ఉండే వ్యర్థ పదార్థం. కొన్ని ఆహారాలలో కనిపించే ప్యూరిన్ అనే పదార్ధం విచ్ఛిన్నం సమయంలో యూరిక్ ఆమ్లం ఏర్పడుతుంది. ఈ సమస్య తగ్గాలంటే అరటిపండు, ఆపిల్, సిట్రస్ పండ్లు, గ్రీన్ టీ వంటి తీసుకుంటే శరీరం నుంచి బయటకు వెళుతుంది.