Today Horoscope: అన్ని రాశుల వారికి ఈ రోజు మంచిదే.. కానీ ఈ ఒక్క రాశి వారు మాత్రం జాగ్రత్త!
నేడు కొన్ని రాశుల వారికి మంచి జరగనుంది. కానీ కేవలం ఒకే ఒక్క రాశి వారికి మాత్రమే సమస్యలు వస్తాయని పండితులు అంటున్నారు. మరి ఆ రాశులేవో ఈ స్టోరీలో చూద్దాం.
నేడు కొన్ని రాశుల వారికి మంచి జరగనుంది. కానీ కేవలం ఒకే ఒక్క రాశి వారికి మాత్రమే సమస్యలు వస్తాయని పండితులు అంటున్నారు. మరి ఆ రాశులేవో ఈ స్టోరీలో చూద్దాం.
నేడు కొన్ని రాశుల వారు ఏ వ్యాపారం మొదలు పెట్టిన అన్నింట్లో విజయం లభిస్తుందని పండితులు అంటున్నారు. అయితే అన్ని విధాలుగా మేలు జరగనున్న ఆ రాశులేవో చూద్దాం.
నేడు కొన్ని రాశుల వారికి ఏ పని మొదలు పెట్టిన విజయం లభిస్తుంది. ఆర్థికంగా ఉన్న సమస్యలు తీరిపోతాయి. ఏ పని చేపట్టినా కూడా విజయం తథ్యమే అని పండితులు చెబుతున్నారు. అయితే అన్ని విధాలుగా మేలు జరగనున్న ఆ రాశులేవో తెలుసుకుందాం.
ఆగస్టు 31 ఆదివారం నుంచి సెప్టెంబర్ 6వ తేదీ శనివారం వరకు మీన రాశి వారు ఏ వస్తువు పట్టిన బంగారమే. ఎలాంటి పని తలపెట్టినా అందులో విజయమే లభిస్తుందని పండితులు అంటున్నారు.
ఆగస్టు 30, 2025 శనివారం రోజు కొన్ని రాశుల వారికి పెద్ద మలుపు తిరుగుతుంది. కొందరికి ఆకస్మిక ధన లాభం కలగవచ్చు. చంద్రుడు, గురువు, శని గ్రహాల కదలికల వల్ల ఏర్పడిన ఈ గ్రహ యోగం మీ వృత్తి, ప్రేమ, విద్య, ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.
నేడు రాశి చక్రంలోని కొన్ని రాశుల వారికి గడ్డు కాలమని చెప్పవచ్చు. ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా సమస్యలు తప్పవు. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. వీటివల్ల ధనవ్యయం అవుతుందని పండితులు అంటున్నారు.
ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.