ముసలోడే కానీ మహానుబావుడు.. నలుగురు అమ్మాయిలతో 21 నెలలు 734 సార్లు!!
సైబర్ నేరగాళ్ల వలలో పడి అమాయక ప్రజలు లక్షల కోట్లు పోగొట్టుకుంటున్న సంఘటనలు తరచుగా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా ముంబైలో జరిగిన ఒక ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. 80 ఏళ్ల వృద్ధుడు ఫేస్బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్‌తో ఏకంగా రూ. 9 కోట్లు పోగొట్టుకున్నాడు.