నేనే పీకేశా.. || Home Minister Vangalapudi Anitha On PA Jagadeesh Issue || RTV
ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితకు ఊహించని షాక్ తగిలింది. అనిత పీఏపై వేటు పడింది. అక్రమ వసూళ్లు,సెటిల్మెంట్లు, అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత పీఏ జగదీష్ ను అధికారులు తొలగించారు.
విజయవాడ జైలుని హోం మినిస్టర్ అనిత సోమవారం తనిఖీ చేశారు. పోలీసులు పార్టీలకు తొత్తులుగా మారితే చర్యలు తప్పవని మంత్రి పోలీస్ డిపార్ట్మెంట్కు వార్నింగ్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ | విజయవాడ | Latest News In Telugu | Short News
TG: కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఖాళీగా ఉన్న 6 శాఖలు త్వరలో భర్తీ చేసే ఛాన్స్ ఉంది. మంత్రి పదవి రేసులో 10 మంది నేతలు ఉండగా.. అందులో కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డికి హోంమంత్రి దక్కనున్నట్లు కాంగ్రెస్ పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
ముఫ్పై ఏళ్ళ రాజకీయ జీవితం..ఐదేళ్ళుగా కేంద్రమంత్రిగా బాధ్యతలు..అయినా అమిత్ షా దగ్గర సొంతకారు లేదంట. గాంధీనగర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న కేంద్ర హోంమంత్రి, బీజేపీ నేత అమిత్ షా నిన్న నామినేషన్ దాఖలు చేశారు. ఇందులో తన ఆస్తులు, ఆప్పుల వివరాలను వెల్లడించారు.
బ్రిటన్ హోం మంత్రి జేమ్స్ క్లెవర్లీ మహిళలపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. భర్తకంటే మెరుగైన భార్యలున్నారనే విషయం గుర్తించకుండా మత్తు ఇచ్చి జో కొట్టాలి. ఇది చట్టవిరుద్ధమేమీ కాదనడంపై విమర్శలు వెల్లువెత్తాయి. వెంటనే జేమ్స్ రాజీనామా చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.