Amith Sha: కేంద్రమంత్రికి కారు లేదంట..ఎన్నికల అఫిడవిట్లో అమిత్ షా ఆస్తుల వివరాలు
ముఫ్పై ఏళ్ళ రాజకీయ జీవితం..ఐదేళ్ళుగా కేంద్రమంత్రిగా బాధ్యతలు..అయినా అమిత్ షా దగ్గర సొంతకారు లేదంట. గాంధీనగర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న కేంద్ర హోంమంత్రి, బీజేపీ నేత అమిత్ షా నిన్న నామినేషన్ దాఖలు చేశారు. ఇందులో తన ఆస్తులు, ఆప్పుల వివరాలను వెల్లడించారు.