Sleep: అతి నిద్ర కూడా ఆరోగ్యానికి ప్రమాదమే!
అతి నిద్ర కూడా ఆరోగ్యానికి ప్రమాదమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అతిగా నిద్రపోవడం వల్ల గుండె సమస్యలు, డిప్రెషన్, మతిమరుపు వంటి సమస్యలు వస్తాయి. అలాగే రోజంతా నీరసం, అలసట వంటి సమస్యలు కూడా వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.