Health Tips: ఈ పండ్లతో ఇన్ని ప్రయోజనాలు.. ఒక్కసారి తింటే ఆరోగ్యమంతా మీదే
శీతాకాలంలో మాత్రమే లభ్యమయ్యే రేగి పండ్లను డైలీ తినడం వల్ల శరీర ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. రోజుకి రెండు అయినా తింటే రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు జీర్ణ క్రియ ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే గుండె, చర్మ సమస్యలు రావని నిపుణులు అంటున్నారు.