Arjun Bark Water: అర్జున బెరడు నీరుతో ఆరు వ్యాధులకు చెక్!
అర్జున్ చెట్టు బెరడు మనకు అందుబాటులో ఉండే అద్భుతమైన ఔషధ గని. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు అర్జున్ బెరడు నీటిని తాగితే గుండె ఆరోగ్యం, రక్తపోటు నియంత్రణ, కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచి.. ఎముకలు, కీళ్ల నొప్పులకు కూడా ఉపశమనం కలిగిస్తుంది.