Skin Rashes: వృద్ధులు డైపర్లను ఇలా వాడితే ఇబ్బంది ఉండదు
వృద్ధుల చర్మానికి దద్దుర్లు రాకుండా ఉండాలంటే.. డైపర్‌ను సమయానికి మార్చడం చాలా ముఖ్యం. తడి డైపర్‌ను ఎక్కువ సేపు ఉంచితే తేమ, బ్యాక్టీరియా పెరిగి చర్మ ఇన్ఫెక్షన్లకు, దద్దుర్లకు దారితీస్తుంది. తడిగా ఉన్న చర్మంపై కొత్త డైపర్ వేస్తే దద్దుర్లు త్వరగా వస్తాయి.