Cracked Heels: వేసవిలో పగిలిన మడమలకు చక్కటి పరిష్కారం
అధిక వేడి, పొడి బారిన చర్మం, తగిన మాయిశ్చరైజింగ్ లేకపోవడం, సరైన పాదరక్షలు ధరించకపోతే మడమలు పగులుతాయి. మడమలు పగలకుండా ఉండాలంటే రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనెను రాస్తే మంచిది. కొబ్బరి నూనెను మసాజ్, కాటన్ సాక్స్ ధరించడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది.