Papaya: మీకు 30 ఏళ్లు దాటాయా..అయితే ఈ పండు మీకు అమృతం లాంటింది!
స్త్రీల చర్మం 30 ఏళ్ల తర్వాత వదులుగా మారడం ప్రారంభమవుతుంది. అలాంటి పరిస్థితుల్లో మహిళలు తమ ఆహారంలో బొప్పాయిని చేర్చుకోవాలి. విటమిన్ సి, విటమిన్ ఇ, బీటా కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న ఈ పండు ముడతలు రాకుండా చేస్తుంది.