చేప తల తింటున్నారా? ఒక్కసారి ఇది వినండి.. | Are you eating fish head | RTV
డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని తెలిసిందే. కానీ అతిగా తింటే అనారోగ్యంపాలుకూడా చేస్తాయట. ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే పిస్తా ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. పూర్తి వివరాలకోసం ఆర్టికల్ చదివేయండి.
మొలకెత్తిన బంగాళదుంపలు తినడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే మొలకెత్తిన బంగాళదుంపలలో సోలనైన్, చకోనైన్ ఉత్పత్తి అవుతాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరం విషతుల్యం అవుతుంది. ఫలితంగా వికారం, వాంతులు, విరేచనాలు, కడుపు లాంటి సమస్యలు వస్తాయి.