Latest News In Telugu World Cancer Day: ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని ప్రతి ఏడాది ఎందుకు జరుపుకుంటారు..దాని ప్రాముఖ్యత..థీమ్ ఏంటో తెలుసుకుందాం! ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4న జరుపుకుంటారు. ఈ ప్రాణాంతక వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించడమే దీని వెనుక ఉద్దేశం. క్యాన్సర్ గురించి ప్రజలకు సమాచారం ఇవ్వడం, వీలైనంత త్వరగా చికిత్స పొందడం, నిరోధించే మార్గాలను అందించడానికి కృషి చేస్తారు. By Bhavana 04 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cervical Cancer: సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి? ఈ మహమ్మారి ఎలా సోకుతుంది? నటి పూనమ్ పాండే సర్వైకల్ క్యాన్సర్ తో మృతి చెందింది. బడ్జెట్ లో కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ సర్వైకల్ క్యాన్సర్ నివారణకు వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తామన్నారు. సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏమిటి? మహిళలకు ఇది ఎంత ప్రమాదకరం? అన్ని వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు. By KVD Varma 03 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: అందుతున్న ద్రాక్షను రోజూ తినడం వల్ల ఈ వ్యాధులన్ని దూరం! ద్రాక్షపళ్లను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల..గుండెజబ్బులు, మధుమేహం, బరువు తగ్గడం, మలబద్దకం వంటి సమస్యల నుంచి బయట పడవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ద్రాక్షలో పొటాషియం, కాల్షియం వంటివి ఎన్నో పోషకాలు ఉన్నాయని తెలిపారు. By Bhavana 03 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Strong bones: బలమైన, ఆరోగ్యకరమైన ఎముకల కోసం రోజూ ఇలా చేయండి. వయసు పెరిగే కొద్ది మన ఆరోగ్య వ్యవస్థలో ఎక్కువగా ప్రభావం చూపించేది ఎముకలపైనే. అయితే ..మన అలవాట్లతో ఎముకలను దృఢంగా ఉంచుకోవడం చాలా సులభతరం. By Nedunuri Srinivas 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : రాత్రి పడుకునేముందు ఇవి తింటే..హాయిగా నిద్ర పడుతుంది...!! నిద్రలేమితో బాధపడే వారు రాత్రి పడుకునే ముందు ఈ ఆహారాలు, పానీయాలు తీసుకోవడం వల్ల హాయిగా నిద్ర పడుతుంది.గోరువెచ్చనిపాలలో తేనె, అరటిపండు, మెగ్నీషియం పుష్కలంగా ఉన్న ఫుడ్స్, జీలకర్రనీరు, పసుపు పాలు, వైట్ రైస్ తింటే మంచి నిద్రపడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. By Bhoomi 29 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Parenting Tips: మీ పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెరగాలా..అయితే ఈ 5 సూపర్ ఫుడ్ ని తినిపించండి! మారుతున్న వాతావరణం పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. పిల్లల్లో రోగ నిరోధక శక్తి బలంగా ఉండాలంటే వారి ఆహారంలో తప్పనిసరిగా పాలకూర, పసుపు, చిలగడదుంప, అల్లంవెల్లుల్లి వంటి పదార్థాలను చేర్చుకోవాలి. By Bhavana 27 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: పదే పదే దగ్గు వేధిస్తుందా..అయితే ఇంటి చిట్కాలతో దానిని తరిమికొడదాం! ఈ రోజుల్లో చాలా మంది ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. జలుబు, ఏదైనా ఇన్ఫెక్షన్ కారణంగా, ఊపిరితిత్తులలో శ్లేష్మం పేరుకుపోవడం ప్రారంభమవుతుంది.ఈ కారణంగా నిరంతర దగ్గు కలిగి ఉంటారు. నిరంతర దగ్గు శ్వాస తీసుకోవడం కష్టతరం చేస్తుంది. By Bhavana 26 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : మారుతున్న వాతావరణంలో మీ గుండె పదిలమేనా! చలికాలంలో వాతావరణ మార్పులు ప్రభావం గుండె మీద తీవ్రంగా చూపుతుంది. ఇంటిలోనే చిన్న చిన్న చిట్కాలు పాటించడం వల్ల గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. By Bhavana 23 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: చలికాలంలో రక్తప్రసరణ వేగం తగ్గుతుంది..దాని వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో తెలుసా! చలి పెరిగితే చాలు రక్తప్రసరణ కూడా వేగంగా తగ్గిపోతుంది. దీని కారణంగా, శరీరంలోని అనేక భాగాలు ప్రభావితమవుతాయి. వాటి పనితీరు క్షీణిస్తుంది. రక్తప్రసరణ వేగం తగ్గి దాని ప్రభావం మొత్తం శరీరంపై కనిపిస్తుంది By Bhavana 22 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn