Health Tips: నల్ల ఉప్పుతో జీలకర్ర కలిపి తీసుకోండి..బరువు తగ్గడంలో సూపర్ గా సాయపడుతుంది!
కాల్చిన జీలకర్ర-నల్ల ఉప్పు బరువు తగ్గించే ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది. ఈ ఆహార కలయిక సహాయంతో, శరీర జీవక్రియను పెంచుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తిని కూడా బలోపేతం చేసుకోవచ్చు.