Latest News In Telugu Summer Tips: శరీరంలో నీటి కొరత ఉంటే ఈ రోగాలు చుట్టుముడతాయి.. జాగ్రత్త! నీటి కొరత కారణంగా, రక్తం మందంగా మారుతుంది, ఇది రక్త ప్రసరణను దెబ్బతీస్తుంది. రక్తాన్ని పంప్ చేయడానికి గుండెపై ఒత్తిడిని పెంచుతుంది. అటువంటి పరిస్థితిలో, గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుంది. వేసవిలో నీరు లేకపోవడం వల్ల శరీరం డిటాక్సిఫై చేయలేక కాలేయం అనారోగ్యానికి గురవుతుంది. By Bhavana 04 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health : రోజుకు ఎన్ని చెంచాల ఉప్పు తినాలి? రోజుకు ఎన్ని చెంచాల ఉప్పు తినాలి? మీరు కూడా అవసరమైన దానికంటే చాలా రెట్లు ఎక్కువ తింటున్నారా? అయితే మీరు కచ్చింతంగా ప్రమాద వ్యాధుల భారీన పడాల్సిందే.అసలు ఉప్పు అధికంగా తీసుకోవటం పై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్పిందో తెలుసుకోండి! By Durga Rao 03 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kejriwal : క్షీణిస్తున్న కేజ్రీవాల్ ఆరోగ్యం.. 14 రోజుల్లోనే..! తీహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్ ఆరోగ్యం రోజరోజుకి క్షీణిస్తుందని ..14 రోజుల్లో ఆయన 4.5 కిలోల బరువు తగ్గారని ఆప్ మంత్రి అతిషి తన ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చారు. మంగళవారం ఆయన షుగర్ లెవల్స్ భారీగా పడిపోయినట్లు తెలియడంతో ఆయనకు మెడిసిన్ ఇచ్చినట్లు ఆప్ నేతలు తెలిపారు. By Bhavana 03 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: చిన్న వయసులోనే ముసలి వారిలా కనిపిస్తున్నారా..అయితే బీ 12 లోపం కావొచ్చు! విటమిన్ బి-12 పుట్టగొడుగుల్లో కూడా పుష్కలంగా లభిస్తుంది. ప్రోటీన్, కాల్షియం , ఇనుము కూడా ఇందులో ఉన్నాయి. దీన్ని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా విటమిన్ బి-12 లోపాన్ని అధిగమించవచ్చు. అదనంగా, ఇది ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. By Bhavana 03 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health: ఈ టీ తాగండి..బరువు తగ్గండి! బరువు తగ్గాటానికి మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాము. కొందరికి జిమ్ కి వెళ్లే తీరిక కూడా ఉండకపోవచ్చు.మరికొందరికి ఏం చేసిన రిజల్ట్ మాత్రం కనపడదు. కాని ఈ టీ తాగటం ప్రారంభించిన ద్వారా మీకు రిజల్ట్ వెంటనే తెలుస్తుంది. By Durga Rao 02 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: హిమోగ్లోబిన్ లోపంతో బాధపడుతున్నారా.. అయితే మీ ఆహారంలో ఈ ఒక్కటి చేర్చుకోండి చాలు! హిమోగ్లోబిన్ పెంచడానికి, ఇనుము అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఆహారంలో బీట్రూట్, క్యారెట్, ఖార్జూరాలను చేర్చుకోండి. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో రక్త పరిమాణం వేగంగా పెరుగుతుంది. రోజూ బీట్రూట్ తినడం వల్ల శరీరంలో రక్తం పెరుగుతుంది. By Bhavana 02 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : మీకు వేళ్లు విరిచే అలవాటు ఉందా.. అయితే అది ఎంత ప్రమాదమో తెలుసా? తరచుగా వేళ్లను విరిస్తే ఆర్థరైటిస్ వచ్చే ప్రమాదం ఉంది. వేళ్లను పదేపదే విరవడం వల్ల వాటి మధ్య ద్రవం తగ్గడం ప్రారంభమవుతుంది, అది పూర్తిగా పోయినట్లయితే, క్రమంగా కీళ్లలో నొప్పి మొదలవుతుంది. ఇది ఆర్థరైటిస్‌కు కారణం అవుతుంది. By Bhavana 01 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health: ఆరోగ్యంగా ఉండాలంటే ఏ సమయంలో పాలు తాగాలి? మనలో చాలామంది రోజు వారి ఆహారంలో పాలను తీసుకుంటారు. కాని అసలు పాలు ఏ సమయంలో తాగాలి. పాలు తాగటం వల్ల వ్యాధుల భారీ నుంచి బయట పడోచ్చా? By Durga Rao 31 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Heart Attack : గుండెపోటు కేసులు పెరగడానికి ప్రధాన కారణం ఏంటంటే! అనారోగ్యకరమైన ఆహారం, తక్కువ శారీరక శ్రమ, ధూమపానం, అతిగా మద్యపానం, ఒత్తిడి కూడా గుండె జబ్బులకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి.ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఎక్కువ కాలం ఒత్తిడికి గురికావడం వల్ల శరీరంలో వాపు సమస్య పెరుగుతుంది. By Bhavana 31 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn