kidney: నిరంతరం అలసట కూడా కిడ్నీ సమస్య కావచ్చు..జాగ్రత్త
అలసటకు ఇతర కారణాలు ఉండవచ్చు. మూత్రపిండాల పనితీరు తగ్గిన్నప్పుడు అలసట పెరుగుతుంది. కిడ్నీ సమస్య ఉంటే అది మూత్ర విసర్జనను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సరైన ద్రవాలు, జ్యూస్లు, నీరు ఎక్కువగా తాగాలని సూచిస్తున్నారు.