యాంటీ ఆక్సిడెంట్లు వీటిలోనే అత్యధికం
యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా కాన్ బెర్రీ, స్ట్రాబెర్రీ, బ్లాక్ బెర్రీ, దానిమ్మ వంటి పండ్లలో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వెబ్ స్టోరీస్
యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా కాన్ బెర్రీ, స్ట్రాబెర్రీ, బ్లాక్ బెర్రీ, దానిమ్మ వంటి పండ్లలో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వెబ్ స్టోరీస్
జుట్టు, చర్మ ఇన్ఫెక్షన్లను తొలగించడానికి వేప ఆకులను ఉపయోగించవచ్చు. వేప ఆకులు, మందార ఆకులు కలిపి నీటిని మరిగించాలి. ఈ నీటితో మీ జుట్టును ప్రతిరోజూ కడగాలి. ఇది దురదను తగ్గిస్తుంది. జుట్టును బలంగా చేస్తుంది.
తక్కువగా నిద్రపోవడం, బ్రేక్ ఫాస్ట్ తినకపోవడం, మైదా పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఊబకాయం సమస్య వస్తుందని నిపుణులు చెబుతున్నారు. వెబ్ స్టోరీస్
కిడ్నీ సమస్యలతో బాధపడేవారు డైలీ కొన్ని రకాల పండ్లు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. రోజూ దానిమ్మ, ఆపిల్, పుచ్చకాయ, నారింజ వంటివి తీసుకోవాలి. వీటిలోని పోషకాలు కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తాయని నిపుణులు అంటున్నారు.
గోర్లు సగం చంద్రుడిలా కనిపిస్తే అది ఆర్థరైటిస్. అలోపేసియా లేదా గుండె సంబంధిత సమస్యల వల్ల కావచ్చు. గోళ్ళ కింద నలుపు, గోధుమ గీతలు ఏర్పడితే.. ఇది మెలనోమాకు సంకేతం కావచ్చు. ఇది ఒక రకమైన చర్మ క్యాన్సర్. ఇలాంటివి గమనించినట్లయితే వైద్యుడిని సంప్రదించడం మంచిది.
సాయంత్రం వాకింగ్ చేయడం వల్ల అనారోగ్య సమస్యలు అన్ని పరార్ అవుతాయి. కడుపు ఉబ్బరం తగ్గడంతో పాటు హాయిగా నిద్రపడుతుంది. వెబ్ స్టోరీస్
కండరాల నొప్పికి ప్రధాన కారణం శరీరంలో ప్రోటీన్ లేకపోవడం కావచ్చు. కండరాల మరమ్మత్తు, పెరుగుదలకు ప్రోటీన్ అవసరం. దీని లోపం వల్ల కండరాల నొప్పి, వాపు, బలహీనత ఏర్పడతాయి.
బియ్యం తినడం రక్తహీనత, విటమిన్ల లోపం ఏర్పడుతుంది. అలాగే మలబద్ధకం, అజీర్తి, కడుపు ఉబ్బరం, విరేచనాలు వంటి సమస్యలు ఏర్పడుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బియ్యాన్ని వండుకుని తినడం వల్ల ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి.
రోజూ పడుకునే ముందు 2 లవంగాలు తీసుకుంటే జీర్ణక్రియకు సహాయపడుతుంది. జలుబు, దగ్గు, పంటి నొప్పి, అనేక రకాల వ్యాధుల నుంచి ఉపశమనం ఉంటుంది. ఇవి శరీరంలోని రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి. అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని వైద్యులు అంటున్నారు.