Rambutan: విదేశీ పండు రాంబుటాన్తో కలిగే లాభాలు తెలిస్తే షాక్ అవుతారు
రంబుటాన్ ఒక ప్రత్యేకమైన విదేశీ పండు. రాంబుటాన్లో విటమిన్ సి, ఐరన్, కాల్షియం, భాస్వరం, ఫైబర్ రోగనిరోధక శక్తిని పెంచుతోంది. గుండె ఆరోగ్యాన్ని కూడా బాగా ఉంచుతుంది. ఈ పండులో కేలరీలు, ఫైబర్ బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది.