Tea Vs Water: ఉదయం టీ తాగేముందు నీళ్లు ఎందుకు తాగుతారో తెలుసా?
టీ తాగే ముందు నీరు తాగడం వల్ల కడుపు లోపలి పొరను కాపాడుతుంది. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. రాత్రంతా నిద్రపోతున్నప్పుడు శరీరం నీటిని కోల్పోతుంది. టీ తాగే ముందు నీళ్లు తాగడం వల్ల నోరు శుభ్రపడి బ్యాక్టీరియా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.