Health Tip: వెరీ హెల్తీ.. ఇదొక్కటి నీటిలో కలిపి తాగితే బోలెడంత ఆరోగ్యం!
హెల్తీ లైఫ్ స్టైల్ కోసం ప్రతి రోజు ఒక సింపుల్ చిట్కా పాటిస్తే సరిపోతుంది. అదేంటో ఇక్కడ తెలుసుకుందాం. ప్రతిరోజూ దాల్చిన చెక్క నీటిని తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి బోలెడు ప్రయోజనాలు ఉంటాయి.