Latest News In Telugu Health Tips : చలికాలంలో గుండెను ఆరోగ్యంగా ఎలా ఉంచుకోవాలంటే! చలికాలంలో గుండెపోటు, పక్షవాతం ఎక్కువగా రావడానికి అవకాశాలున్నాయి. శీతాకాలంలో తక్కువ శారీరక శ్రమ, ఆయిల్ ఫుడ్ కారణంగా, శరీరంలో చెడు కొలెస్ట్రాల్ మొత్తం కూడా పెరగడం ప్రారంభమవుతుంది. దీని వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. By Bhavana 19 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వాకింగ్ , జాగింగ్ రెండింటిలో ఏది మంచిదంటే! ఆరోగ్యంగా ఉండటానికి వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. అటువంటి పరిస్థితిలో, నడక, పరుగు మెరుగైన వ్యాయామాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. By Bhavana 18 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: ఆఫీసులో గంటల తరబడి కూర్చుంటున్నారా..అయితే ఈ చిట్కాలు పాటించండి! ఆఫీసు, పని ఒత్తిడి కారణంగా, చాలా మంది నిత్యం 8 నుండి 9 గంటల పాటు కూర్చొని ఉంటారు. దీని ప్రభావం నేరుగా ఎముకలపై పడుతుంది. దీని కారణంగా అనేక సమస్యలు తలెత్తుతాయి. ఎక్కువ సేపు కూర్చొని పనిచేయడం వల్ల మెడ, వెన్నునొప్పి సమస్య మొదలవుతుంది. By Bhavana 18 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : ఆరోగ్యానికి మంచివని వేడి నీళ్లు తాగుతున్నారా? ఆరోగ్యానికి ఎసరు పెట్టినట్లే..!! ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగుతే ఆరోగ్యానికి మంచిదని చాలా భావిస్తుంటారు. వేడినీరు తాగడం వల్ల గొంతునొప్పి, అజీర్ణం వంటి సమస్యలు దూరం అవుతాయి. వేడినీరు అధికంగా తీసుకుంటే శరీరం డీహైడ్రేషన్ తోపాటు పోషకాలు నశిస్తాయి. దంతాల మీద ప్రభావం, జీర్ణక్రియకు ఇబ్బంది కలుగుతుంది. By Bhoomi 17 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Snoring: ఇలా చేస్తే గురకకు చెక్ పెట్టవచ్చు! తగినంత నిద్రపోవడం, సైడ్కు పడుకోవడం, నిద్రకు ముందు మద్యం తాగకుండా ఉండటం, వేడి నీటితో స్నానం చేయడం లాంటివి చేస్తే గురక సమస్య తగ్గుతుంది. ఒకవేళ స్లీప్ అప్నియా గురకకు కారణమైతే, దానికి చికిత్స అవసరం. By Trinath 17 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : 99శాతం మంది రాత్రి భోజనం చేసిన తర్వాత చేసే తప్పులివే..!! రాత్రి భోజనం చేసిన తర్వాత..తెలియక మనం కొన్ని తప్పులు చేస్తుంటాము. చాలా మంది తినగానే పడుకుంటారు. ఈ అలవాటు ఆరోగ్యానికి ఎంతో ప్రమాదకరమని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. రాత్రి భోజనం చేసిన తర్వాత 10 నుంచి 15నిమిషాలు నడవడం మంచిది. By Bhoomi 16 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Dandruff: డాండ్రఫ్తో బాధపడుతున్నారా.. ఈ టిప్స్ పాటించండి చాలు.. చలికాలం వచ్చే సమస్యల్లో చుండ్రు ఒకటి. దీని నుంచి బయటపడాలంటే విటమిన్-బి, ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్, జింక్ ఉండే పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. అలాగే పచ్చి కూరగాయల సలాడ్లు, పండ్లు రోజువారి భోజనంలో చేర్చవడం వల్ల ఫలితాలు కనిపిస్తాయి. By B Aravind 16 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : తిన్న వెంటనే డ్యాన్స్, వ్యాయామం చేస్తున్నారా? ఎయిమ్స్ వైద్యులు ఏం చెప్పారో తెలుస్తే షాక్ అవుతారు..!! దేశవ్యాప్తంగా గుండెపోటుతో మరణించేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. చలికాలంలో ఈ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అయితే ఆహారం తిన్న వెంటనే శారీరక శ్రమ చేయడం వల్ల కూడా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు హెచ్చరిస్తున్నారు. By Bhoomi 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Turmeric: పసుపును అధికంగా తీసుకుంటున్నారా..అయితే జాగ్రత్త..ఈ సమస్యలు రావొచ్చు! పసుపులేని కూరలను ఊహించుకోలేము. కానీ అధిక శాతంలో పసుపుని వినియోగించడం వల్ల కోరి అనారోగ్యాలను తెచ్చుకోవడమే అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. తక్కువ మోతాదులో పసుపుని వినియోగించాలని పేర్కొంటున్నారు. By Bhavana 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn