Latest News In Telugu Health Tips : రెండు చేతులతో నమస్కారం చేయలేకపోతే షుగర్ ఉన్నట్టేనా? రెండు చేతులు జోడించి సహజంగా నమస్కారం చేసుకోలేని వారికి మధుమేహం వస్తుందని నిపుణులు అంటున్నారు. ఈ సమస్య ఉన్నవారిలో చేతులపై చర్మం గట్టిగా, బిగుతుగా మారుతుంది. మరోవైపు కీళ్లు కదిలించలేకపోతారు. ఏపనీ సరిగా చేయలేరని చెబుతున్నారు. By Vijaya Nimma 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఎండు ద్రాక్ష నీటిని తాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలో మీకు తెలుసా! ఎండు ద్రాక్షలో ఐరన్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం , ఫైబర్ పెద్ద మొత్తంలో ఉంటాయి. ఇది మీ ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆరోగ్యవంతమైన జీవితం కోసం, నానబెట్టి ఎండుద్రాక్షను ఉదయాన్నే తిని దాని నీటిని తాగాలి. By Bhavana 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: ధనియాలతో శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కు చెక్ పెట్టేద్దామా! ధనియాలు మన శరీరంలో పెరిగిన కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటాయి. విటమిన్ ఎ, విటమిన్ సి, బీటా కెరోటిన్ , యాంటీఆక్సిడెంట్లు ఇందులో పుష్కలంగా ఉంటాయి, ఇవి కొలెస్ట్రాల్, మధుమేహం వంటి తీవ్రమైన వ్యాధులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. By Bhavana 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : రాత్రి భోజనం చేసిన వెంటనే పడుకోవాలి అనిపిస్తుందా? అయితే ప్రమాదంలో పడ్డట్లే..!! మీరు రోజూ చేసే ఈ చిన్న పొరపాటు ఎసిడిటీ వల్ల వచ్చే గుండెల్లో మంటకు ప్రధాన కారణం కావచ్చు. దీని కారణం రాత్రి భోజనం చేసిన వెంటనే నిద్రిపోవడం.భోజనం చేసిన వెంటనే నిద్రిస్తే గుండెల్లో మంట, ఎసిడిటి, అన్నవాహికపై ఒత్తిడి వంటి సమస్యలను ఎదుర్కొవల్సి వస్తుంది. By Bhoomi 31 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Noni Fruit: మధుమేహాన్ని నోని పండు తగ్గించలేదా?.. వైద్యులు ఏమంటున్నారు? నోని జ్యూస్‌కు విపరీతమైన డిమాండ్ ఉంది. నోని పండులో పదార్థాలను పరిశీలిస్తే తగినంత మొత్తంలో మినరల్ పొటాషియం, విటమిన్ సి, బయోటిన్, ఇతర ఖనిజాలు ఉంటాయి. కానీ ఇవి మధుమేహం, క్యాన్సర్ తగ్గేలా చేసే కారకం ఈ పండులో లేదని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 31 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : ఎనర్జీ డ్రింక్స్ తాగుతున్నారా.. ప్రమాదంలో పడ్డట్లే.. ఎనర్జీ డ్రింక్స్ తాగడం వల్ల యువతీ, యువకుల్లో నిద్ర నాణ్యత, నిద్ర లేమికి దారితీస్తున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. ఎనర్జీ డ్రింక్స్‌ను ఎంత ఎక్కువ తాగితే అంత ఎక్కువగా రాత్రి నిద్రకు భంగం కలుగుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. నెలకు 1-3 సార్లు తాగినా మప్పు పెరుగుతుందని తెలిపారు. By B Aravind 31 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Avocado Benefits : అవోకాడోతో టైప్-2 డయాబెటిస్ తగ్గుతుందా? అవోకాడోలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది, దీనిలోని ఫైబర్ గుండె, రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు. అవకాడోలో విటమిన్ ఎ, బి, ఇ, ఫైబర్, మినరల్స్, ప్రొటీన్లు, చక్కెర చాలా తక్కువగా ఉంటుంది. By Vijaya Nimma 31 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Care : గోరువెచ్చని నీరు తాగితే ఏం అవుతుంది? నిజంగా మేలు జరుగుతుందా? మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజూ తగినంత నీరు తాగటం చాలా ముఖ్యం. అందులోనూ గోరువెచ్చని నీరు తాగడం వల్ల చాలా మందికి తెలియని అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వేడి నీరు జీవక్రియను మెరుగుపరుస్తుంది. ఇది శరీర కణజాలాలు, అవయవాలకు రక్త ప్రవాహం, ఆక్సిజన్ సరఫరాను పెంచుతుంది. By Trinath 31 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: రాత్రిపూట కాళ్లలో తిమ్మిరి వస్తోందా?..ఇదే కారణం కావొచ్చు రాత్రి సమయంలో కాళ్లలో తిమ్మిర్లు రావడం సాధారణ విషయమే అని నిపుణులు అంటున్నారు. లెగ్ క్రాంప్స్ సమస్య సాధారణంగా విటమిన్ బి12 లోపం వల్ల వస్తుంది. శరీరంలో ఈ విటమిన్ లోపం వల్ల తిమ్మిర్లు వస్తాయని అంటున్నారు. విటమిన్ B12 ఉన్న ఆహారం తినాలి. By Vijaya Nimma 30 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn