Latest News In Telugu Black Pepper: నల్ల మిరియాల వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయని తెలిస్తే అసలు వదిలిపెట్టరు! నల్ల మిరియాలను ఆయుర్వేదంలో ఔషధాలుగా చెప్పవచ్చు. నల్ల మిరియాలను తినడం వల్ల అనేక వ్యాధులను నయం చేసుకోవచ్చు.కడుపు లో నులిపురుగులను తొలగించవచ్చు. బరువు తగ్గొచ్చు. దంతాలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. By Bhavana 30 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: ECGలో 100 కంటే ఎక్కువ BPM ప్రమాదకరమా? ఛాతీనొప్పి, బీపీతో బాధపడుతున్నవారు ఖచ్చితంగా ఈసీజీ పరీక్ష చేయించుకోవాలి. ఏదైనా గుండె జబ్బులు, గుండె కొట్టుకునే వేగాన్ని గుర్తించడానికి, వైద్యులు ఎలక్ట్రో కార్డియోగ్రామ్ తీసుకోవాలని సిఫార్సు చేస్తారు. ECGలో BPM 100 కంటే ఎక్కువ ఉంటే అది మంచిది కాదని నిపుణులు అంటున్నారు. By Vijaya Nimma 29 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: వయసు పెరుగుతున్న కొద్దీ వ్యాయామం చేయడం ప్రమాదకరమా..అయితే ఈ విషయాలు తెలుసుకోండి! వయసు పెరిగే కొద్దీ వ్యాయామం చేయకూడదనే నమ్మకం కొందరికి ఉంది. ఇది పూర్తిగా తప్పు. వయస్సు పెరుగుతున్న కొద్దీ వ్యాయామ పద్ధతులు, కొన్ని వ్యాయామాలు అనేక వ్యాధుల నుండి దూరం చేస్తాయి. By Bhavana 29 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : కీళ్లు పగిలినట్లు అనిపిస్తుందా..అయితే వెంటనే ఈ పప్పు మానేయండి! యూరిక్ యాసిడ్ ను శరీరంలో పెంచేందుకు కొన్ని రకాల ఆహారాలు కారణమవుతాయి. పప్పు ధాన్యాలలో ప్రోటీన్, ప్యూరిన్ ఉంటాయి. ఇది యూరిక్ యాసిడ్ రోగులకు విషం తో సమానం.అందులో నల్ల మినపప్పు, రాజ్మా, చనా దాల్ మొదలైన పప్పులు యూరిక్ యాసిడ్ ని పెంచుతాయి. By Bhavana 29 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Fast Foods : ఈ కాంబినేషన్లో ఫుడ్ తీసుకుంటే ప్రమాదంలో పడ్డట్లే.. పిజ్జా, కూల్ డ్రింక్స్ కాంబినేషన్లో తీసుకుంటే ఆరోగ్యానికి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిజ్జాలో ఉండే రిఫైన్డ్ కార్బోహైడ్రెట్లు, కొవ్వులు, సోడియం వల్ల బరువు పెరగడంతో పాటు గుండె సంబంధిత ముప్పు పెరుగుతుంది. కూల్‌డ్రింక్స్‌లో ఉండే యాడెడ్ షుగర్స్, క్యాలరీలు సమస్యను మరింత పెంచుతాయి. By B Aravind 29 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: ఒక్కసారిగా మద్యం మానేస్తే ఏమవుతుందో తెలుసా? ఆల్కహాల్ ఆరోగ్యానికి మంచిది కాదు. ఒక్కసారి మద్యం తాగడం మానేస్తే వచ్చే సమస్య ఏమిటో తెలుసా?అకస్మాత్తుగా మద్యం తాగడం మానేస్తే చికాకు వస్తుంది. తలనొప్పి, ఆకలి లేకపోవడం,ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యలను ఎదుర్కొంటారు. By Bhoomi 28 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : పీరియడ్స్ సమయంలో చాక్లెట్ తింటే నొప్పి తగ్గుతుందా..? మహిళల్లో చాక్లెట్ తినాలనే కోరిక పీరియడ్స్ రావడానికి 4 రోజుల ముందు మొదలై అది ముగిసే వరకు ఉంటుంది. ఆ సమయంలో కడుపు, నడుము నొప్పి ఎక్కువగా ఉంటే చాక్లెట్ తగ్గిస్తుంది. డార్క్ చాక్లెట్ విటమిన్లు, ఖనిజాలు పీరియడ్స్ నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. By Vijaya Nimma 28 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : చీకటిలో ఎక్కువ సమయం గడుపుతున్నారా?.. ఇవి తెలుసుకోండి ఎక్కువసేపు చీకటి గదిలో ఉంటే అది శరీరంలో సెరోటోనిన్ ఉత్పత్తి చేసి మనస్సుపై చెడు ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు అంటున్నారు. ఇది క్రమంగా మెదడు నిర్మాణంలో మార్పులు, జ్ఞాపకశక్తి, నేర్చుకునే సామర్థ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని వైద్యులు సూచిస్తున్నారు. By Vijaya Nimma 28 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: ప్రతిరోజూ ఉదయం 11 గంటలకు ఈ ఒక్క పని చేయండి చాలు..రోగాలు అన్ని పారిపోతాయి! సూర్యరశ్మి లేకపోవడం వల్ల శరీరంలో విటమిన్ డి లోపం మొదలవుతుంది. దీని వల్ల కీళ్ల నొప్పులు, శరీర నొప్పులు, డిప్రెషన్, చిరాకు, రోగనిరోధక శక్తి బలహీనపడతాయి. ఇప్పుడు ప్రతిరోజూ ఉదయం 11 గంటలకు మండుతున్న ప్రకాశవంతమైన సూర్యరశ్మిలో కేవలం అరగంట పాటు కూర్చోండి. By Bhavana 28 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn