Latest News In Telugu Meal Tips: పిల్లలు మంచంపై కూర్చుని అన్నం తింటున్నారా..ఈ విషయాలు గుర్తుంచుకోండి పిల్లలు ఆహారాన్ని మంచం మీద కూర్చొని తింటే అధిక బరువు, చర్మ అలెర్జీ, జీర్ణక్రియ సమస్యలతోపాటు ఆహార పైపులో ఆహారం ఇరుక్కుపోతుంది. కుర్చీ, నేలపై కూర్చొని ఆహారం తింటే కడుపు కండరాలు సక్రమంగా పనిచేసి ఆహారం తేలికగా జీర్ణమవుతుంది. By Vijaya Nimma 04 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: ఇలా ఆవిరి పట్టుకుంటే ఇన్ఫెక్షన్ ఖాయం..ఈ జాగ్రత్తలు తీసుకోండి ఆవిరిని 10 నిమిషాల కంటే ఎక్కువ సమయం పడితే ఎన్నో సమస్యలు వస్తాయి. అతిగా ఆవిరిపడితే ముక్కు లోపల ఉండే చిన్న వెంట్రుకలు కాలిపోయి.. అనేక శ్వాసకోశ సమస్యలతోపాటు కళ్లు పొడిబారటం, కంటివాపు, దురద, నొప్పి, వెలుతురు చూడలేకపోవడం వంటి వస్తాయని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 04 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Foot Care: పగిలిన మడమలను క్యాండిల్ మైనంతో శుభ్రం చేసుకుంటే ఏం అవుతుందో తెలుసా? పగిలిన మడమలకు కొవ్వొత్తి మైనం చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. దీన్ని రోజుకు 2 నుంచి 3 సార్లు అప్లై చేయాలి. ముఖ్యంగా రాత్రిపూట దీన్ని అప్లై చేసి సాక్స్ ధరించి నిద్రపోవాలి. కొవ్వొత్తి మైనంతో పగలిన మడమలకు ఎలా చెక్ పెట్టేలో తెలుసుకోవాలనుకుంటే ఆర్టికల్ మొత్తం చదవండి. By Trinath 04 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu World Cancer Day: ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని ప్రతి ఏడాది ఎందుకు జరుపుకుంటారు..దాని ప్రాముఖ్యత..థీమ్ ఏంటో తెలుసుకుందాం! ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4న జరుపుకుంటారు. ఈ ప్రాణాంతక వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించడమే దీని వెనుక ఉద్దేశం. క్యాన్సర్ గురించి ప్రజలకు సమాచారం ఇవ్వడం, వీలైనంత త్వరగా చికిత్స పొందడం, నిరోధించే మార్గాలను అందించడానికి కృషి చేస్తారు. By Bhavana 04 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : మీరు చికెన్ తినాలో?మటన్ తినాలో? మీ బ్లడ్ గ్రూప్ చెబుతుందట..!! ప్రస్తుత కాలంలో మామూలు వెజ్ ఫుడ్ తింటేనే జీర్ణం కాని పరిస్థితి. అలాంటిది చికెన్, మటన్ తింటే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో కొన్ని బ్లడ్ గ్రూపుల వారు చికెన్ , మటన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు నిపుణులు. ఏ గ్రూపులో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవండి. By Bhoomi 03 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Menopause: మెనోపాజ్ వల్ల బరువు పెరుగుతారా..అసలు నిజం ఏంటి? స్త్రీకి ఆఖరి పీరియడ్స్ తర్వాత 12 నెలల వరకు పీరియడ్స్ రాకపోతే మెనోపాజ్ వచ్చినట్లు పరిగణిస్తారు. బరువు పెరగడం అనేది మెనోపాజ్‌కి సంబంధించినది కాదని వైద్యులు అంటున్నారు. మహిళల్లో వయస్సు పెరిగే కొద్దీ జీవక్రియ మందగిస్తుంది. దీనికి మెనోపాజ్‌తో సంబంధం లేదని చెబుతున్నారు. By Vijaya Nimma 03 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Morning Health: నిద్రలేచిన వెంటనే మొబైల్ చూస్తే ఏం అవుతుందో తెలుసుకుంటే మళ్లీ ఆ పని చేయరు! మార్నింగ్ నిద్రలేవగానే స్మార్ట్‌ఫోన్‌ని చూడడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. నిద్ర లేచిన గంటలోపు అదే పనిగా ఫోన్‌ని చెక్ చేయడం వల్ల మీ అమూల్యమైన టైమ్ వేస్ట్ అవుతుంది. మైండ్ డైవర్ట్ అవుతుంది. దీనికి బదులుగా ధ్యానం, బుక్స్ చదవడం, జర్నలింగ్,పాటలు వినడం లాంటివి చేయండి. By Trinath 03 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Guava Leaves: జామ ఆకు తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా? జామ చెట్టు అనేసరికి జామకాయలు కోసమే జనాలు ఎగబడతారు. కానీ ..వాటితో పాటు జామ ఆకులతో కూడా ఎన్నో ప్రయోజనాలున్నాయని చాలా మందికి తెలియదు. ఔషధ గుణాలు పుస్కలంగా ఉన్న ఈ జామ ఆకులు బరువు తగ్గడం మరియు మధుమేహం వంటి వ్యాధులకు సమర్థవంతంగా పని చేస్తుంది. By Nedunuri Srinivas 02 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: అధిక బరువుతో బాధపడుతుంటే..ఉదయాన్నే ఈ గింజల నీటిని తాగితే చాలు! స్థూలకాయాన్ని తగ్గించుకోవడానికి చాలా మంది అనేక రకాల రెమెడీస్‌ను అనుసరిస్తారు. వాటిలో ముఖ్యమైనది మెంతుల నీరు. ఈ నీటిని మెంతి గింజలతో పాటుగా తీసుకోవడం వల్ల వేగంగా బరువు తగ్గుతారు. By Bhavana 02 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn