Latest News In Telugu Health Tips: మీ శరీరంలో ఈ లోపాలు కనిపిస్తున్నాయా? ..అయితే విటమిన్ డి లోపం ఉన్నట్లే! విటమిన్ డి లోపం కారణంగా, ఎముకలు బలహీనపడతాయి. దీంతో ఎముక సంబంధిత సమస్యలు మొదలవుతాయి. దీని వల్ల శరీరం లోని రోగనిరోధక శక్తి ప్రభావితమవుతుంది. గుండె ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు కూడా మొదలవుతాయి. By Bhavana 07 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : మెదడుకు విరామం ఇస్తున్నారా.. లేకపోతే అంతే సంగతులు.. ఈరోజుల్లో ప్రశాంతత అనేది చాలామందికి కరువైపోయింది. మెదడుకు తగినంత విశ్రాంతి ఇవ్వడం కీలకమని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.మన మెదడుకు తరచూ విరామం ఇస్తుంటే.. అది మరింత యాక్టివ్గా పనిచేస్తూ.. సృజనాత్మకంగా వ్యవహరిస్తుందని లెక్సిస్నెక్సిస్ అనే సర్వే తెలిపింది. By B Aravind 07 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Diabetes Causes: డయాబెటిస్ రాకూడదంటే.. ఈ మూడు విషయాలపై జాగ్రత్త అవసరం డయాబెటిస్ చాలా సాధారణంగా మారిపోయింది. మన లైఫ్ స్టైల్ దానికి పెద్ద కారణం అని చెప్పవచ్చు. వ్యాయామానికి దూరంగా ఉండడం, చక్కర ఎక్కువగా తినడం, ఎక్కువ ఒత్తిడికి గురికావడం షుగర్ వ్యాధిని కలిగిస్తాయి. వీటిని మార్చుకోవడం మంచిది. By KVD Varma 06 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: మారిన వాతావరణం..పెరుగుతున్న శ్వాసకోశ వ్యాధులు..ఎట్టి పరిస్థితుల్లో ఇవి మాత్రం తినకండి! చలి పెరగడం, తగ్గడం ప్రజలను మరింత ఇబ్బందులకు గురిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శ్వాసకోశ వ్యాధులతో బాధపడే వారు చేపలు, వేరుశెనగ, సోయా, తమలపాకు వంటి పదార్థాలకు దూరంగా ఉండాలని తెలుపుతున్నారు. By Bhavana 06 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : ఉదయాన్నే పరగడుపున ఈ మొలకలు తింటే ఎంత మంచిదో తెలుసా? శనగల్లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మొలకెత్తిన శనగలను ప్రతిరోజూ ఉదయం పరగడుపున తింటే జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ఇందులో ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది. డయాబెటిస్ కూడా ఎంతో మేలు చేస్తాయి. By Bhoomi 05 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cinnamon : దాల్చిన చెక్కతో ఊబకాయానికి చెక్..వేలాడే కొవ్వు కూడా కరిగిపోతుంది! దాల్చిన చెక్క, తేనె రెండూ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. యాంటీ-వైరల్, యాంటీ-ఆక్సిడెంట్, యాంటీ ఫంగల్ వంటి ప్రభావవంతమైన లక్షణాలు దాల్చినచెక్కలో కనిపిస్తాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి పని చేస్తాయి. అంతేకాకుండా బరువు కూడా తగ్గుతుంది. By Bhavana 05 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: ఈ తీవ్రమైన వ్యాధులను అల్లంతో దూరం చేయవచ్చు..మరి ఎలా, ఎప్పుడు తినాలో తెలుసా? అల్లం మసాలా టీ రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. ఆయుర్వేదంలో, అల్లం సద్గుణాల గనిగా పిలువడం జరుగుతుంది. అల్లం వల్ల ఎసిడిటీ, ఉబకాయం, మధుమేహం, కీళ్ల నొప్పులు వంటి వ్యాధుల నుంచి రక్షించుకోవచ్చు. By Bhavana 05 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: క్యాన్సర్ కణాలకు ఈ కూరగాయలతో చెక్.. సరిగ్గా తింటే క్యాన్సర్ రమ్మన్నా రాదు! ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధిని ఆరోగ్యకరమైన వాటిని తీసుకోవడం వల్ల నివారించవచ్చని నిపుణులు అంటున్నారు. క్యాన్సర్ రాకుండా ఉండాలంటే బ్రోకలీ, బోక్ చోయ్,వెల్లుల్లి,బత్తాయి,పెసలు, బచ్చలికూర, టమాటా వంటి కూరగాయలను ఆహారంలో చేర్చుకోవాలని వైద్యులు చెబుతున్నారు. By Vijaya Nimma 05 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ear Buds: చెవులను శుభ్రం చేయడానికి ఇయర్ బడ్స్ వాడుతున్నారా?..జాగ్రత్త చెవులను క్లీన్ చేసుకోవడానికి మృదువైన కాటన్ ఇయర్ బడ్స్ కూడా చెవులను దెబ్బతీస్తాయని నిపుణులు అంటున్నారు. చెవులను సరిగా క్లీన్ చేసుకోకపోతే ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నయని హెచ్చరిస్తున్నారు. చెవిలో గుమిలి ఎక్కువైనప్పుడు చెవిని తడి గుడ్డతో తుడిస్తే సరిపోతుంది. By Vijaya Nimma 05 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn