Health Tips: ఉప్పు, చెక్కర, నూనె.. ఈ మూడింటిని ప్రతీ రోజు ఎంత పరిమాణంలో తీసుకోవాలో తెలుసా..?
భారతీయ వంటకాలలో విరివిగా ఉపయోగించే చక్కెర, ఉప్పు, నూనెలు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ మూడూ శరీరానికి విషంతో సమానమని, వీటి విపరీతమైన వినియోగం ఊబకాయం, అధిక రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులకు దారితీస్తోందని నిపుణులు అంటున్నారు.