Latest News In Telugu Hookah: సిగరెట్ కంటే హుక్కా ప్రమాదకరమా?.. హుక్కాతో కలిగే నష్టాలు హుక్కా అనేది ఒక రకమైన డ్రగ్. హుక్కా తాగడం ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ కలిగిస్తుందని, దీని వల్ల ఆస్తమా, క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. హుక్కాతో పాటు మద్యం సేవిస్తే గుండె జబ్బులు, క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. By Vijaya Nimma 06 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Protein: ప్రోటీన్ లోపం వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుందా? తప్పక తెలుసుకోండి! ప్రోటీన్ ఉంటే కాలేయ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇది మీలో ఫ్యాటీ లివర్ సమస్యలను కలిగిస్తుంది. ఫ్యాటీ లివర్ అనేది కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం వల్ల కలిగే వ్యాధి. శరీర అభివృద్ధికి కూడా ప్రోటీన్ అవసరం. ప్రోటీన్ లేకపోవడం పిల్లల మెదడు మందగిస్తుంది. By Vijaya Nimma 06 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Morning Health : ఉదయాన్నే ఈ పొరపాట్లు చేస్తున్నారా? ఆరోగ్యం ప్రమాదంలో పడినట్టే! ఉదయం టిఫిన్ చేసిన తర్వాత బ్రష్ చేయడం కరెక్ట్ కాదు. రాత్రిపూట నోటిలో బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. ఉదయం బ్రష్ చేయకుండా తింటే ఆ బ్యాక్టీరియా కడుపులోకి వెళ్తుంది. ఇక ఉదయాన్నే నీరు తాగకపోతే మీ జీవక్రియను మందగిస్తుంది. తగినంత నీరు తాగటం మలబద్దక సమస్యకు చెక్ పెడుతుంది. By Trinath 06 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Dry Ice : డ్రై ఐస్ అంటే ఏమిటి? దానిని తిన్న వారు ఎందుకు ఆసుపత్రి పాలయ్యారు? డ్రై ఐస్ తిన్న వెంటనే నోటి వేడి కారణంగా కరిగిపోతుంది. శరీరానికి చాలా తీవ్రమైన ముప్పు ఉంటుంది. డ్రై ఐస్ కరుగుతున్నప్పుడు కార్బన్ డైఆక్సైడ్ వాయువుగా మారుతుంది. చుట్టుపక్కల కణజాలం, కణాలను దెబ్బతీస్తుంది. ఇది ఓ వ్యక్తి స్పృహ కోల్పోయేలా చేస్తుంది. కొన్ని సందర్భాల్లో చనిపోవచ్చు కూడా. By Bhavana 06 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Tea: వేసవిలో రోజుకు 3 కప్పుల కంటే ఎక్కువ కాఫీ లేదా టీ తాగితే ఏం జరుగుతుంది? వేసవిలో రోజుకు 3-4 సార్లు కంటే ఎక్కువ కాఫీ లేదా టీ తాగే అలవాటు కలిగి ఉంటే చాలా దుష్ప్రభావాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆందోళన, నిద్రలేమి, తలనొప్పి సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. ఇది ఆందోళనకు దారి తీస్తుందని అంటున్నారు. By Vijaya Nimma 05 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu National Salt Awareness Week : ఆహారంలో చిటికెడు ఉప్పు ఎందుకు అవసరమో తెలుసా! ఉప్పు శరీరానికి ఎంతో ముఖ్యమైనది. ఉప్పు లేకపోవడం వల్ల శరీరంలో సోడియం లోపం తీవ్రమవుతుంది. ఇది స్ట్రోక్‌కు కారణం కావచ్చు. మెదడుకు రక్త సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పుడు, తగ్గిపోయినప్పుడు ఇవి సంభవిస్తాయి. దీని వలన మెదడు కణాలకు నష్టం, శాశ్వత బలహీనత ఏర్పడుతుంది. By Bhavana 05 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ఈ ఆహారాలు ఎంతగానో మేలు చేస్తాయి.. గుండెపోటు నుంచి రక్షిస్తాయి! గుడ్లు తినడం వల్ల శరీరానికి కాల్షియం అందుతుంది. అదనంగా శరీరం లోపలి నుండి బలంగా మారుతుంది. ఇది రోజంతా శక్తిని ఇస్తుంది. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. By Bhavana 05 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Relationship: శృంగారం తర్వాత అలిసిపోతున్నారా? ఇలా చేస్తే స్టామినా రెట్టింపవుతుంది! శృంగారం తర్వాత ఎక్కువగా అలిసిపోకుండా ఉండాలంటే లైఫ్స్టైల్లో కొన్ని ఆహారాలు చేర్చుకోవడం తప్పనిసరి. బాదం, వాల్ నట్స్, నట్స్, వేరుశెనగ, డార్క్ చాక్లెట్, దానిమ్మ, ఇతర పండ్లను డైట్లో చేర్చుకోవాల్సి ఉంటుంది. వీటిని బ్యాలెన్సడ్ తింటే సెక్సువల్ స్టామినా కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతుంటారు. By Trinath 04 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: షుగర్ ఉన్నవారు యాపిల్స్ తింటే జరిగేది ఇదే మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవడానికి కొన్ని పండ్లు సహాయపడతాయి. యాపిల్స్‌లో కార్బోహైడ్రేట్లు ఉన్నప్పటికీ అవి శరీరంలో రక్తంలో చక్కెర పెరుగుదలకు కారణం కావు. యాపిల్‌లోని ఫైబర్ కంటెంట్ ఉంటుంది. యాపిల్ తినడం వల్ల గుండె సమస్యలు, టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. By Vijaya Nimma 04 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn