Latest News In Telugu Beetroot Idli : బీట్రూట్ తినడం ఇష్టం లేదా?.. ఇలా ఇడ్లీగా మార్చేయండి బీట్రూట్ తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే బీట్రూట్ పచ్చిది తినడానికి చాలామంది ఇష్టపడరు. అందుకే బీట్రూట్ ఫ్రై ఇడ్లీ చేసుకుని హ్యాపీగా తినండి. ఇది ఆరోగ్యంతో పాటు మంచి రుచిని కూడా అందిస్తుంది. బీట్రూట్ ఇడ్లీ తయారీ విధానం కోసం ఈ ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 09 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health : చాలా మంది పట్టించుకోని విషయం ఇది.. బరువు పెరుగుదలకు కారణమేంటో తెలిస్తే షాక్ అవుతారు! ఇటీవల కాలంలో అధిక బరువు పెరుగుదల సమస్య ఎక్కువ మందిలో కనిపిస్తోంది. అధికంగా బరువు పెరగానికి తగినంత నిద్రలేకపోవడం ప్రధాన కారణం. పేలవమైన నిద్ర ఆకలిని నియంత్రించే హార్మోన్లతో ముడిపడి ఉంటుంది. ఇది నేరుగా మీరు తినేవాటిని కంట్రోల్ చేస్తుంది. By Trinath 09 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : మధుమేహంతో బాధపడేవారు ఏ పప్పులు తినవచ్చు.. ఏ పప్పులు తినకూడదో తెలుసా? మధుమేహం ఉన్న వారు తమ ఆహారంలో నుంచి మినపప్పుని తీసివేసి... పెసరపప్పు, కందిపప్పు, పచ్చి శెనగపప్పును ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు. మాంసకృత్తులతో పాటు, పప్పులు తినడం వల్ల ఫోలేట్, జింక్, ఐరన్ అనేక అవసరమైన విటమిన్లు లభిస్తాయి. By Bhavana 09 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bilva Patram : శివపూజకు మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేసే బిల్వ పత్రం! పొట్ట సంబంధిత రుగ్మతలకు బిల్వ పత్రం చాలా మేలు చేస్తుంది. ముఖ్యంగా, కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం కోసం దీనిని ఉపయోగించాలి. దీని వినియోగం వల్ల జీర్ణశక్తి కూడా బలపడుతుంది. బిల్వ పత్రం తినడం వల్ల పొట్ట శుభ్రపడుతుంది. By Bhavana 08 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: నోటి దుర్వాసన నలుగురిలో ఇబ్బంది పెడుతుందా..? అయితే ఈ ఇంటి నివారణలను ప్రయత్నించండి! ఆహారంలో ఉపయోగించే దాల్చిన చెక్క ఆహారానికి రుచిని పెంచడమే కాకుండా పంటి నొప్పి, నోటి దుర్వాసనను దూరం చేస్తుంది. సిన్నమిక్ ఆల్డిహైడ్ అనే మూలకం దాల్చిన చెక్కలో ఉంటుంది. ఇది నోటి దుర్వాసనను సులభంగా తొలగిస్తుంది. By Bhavana 08 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Women Sleep : మహిళలు రోజుకు ఎన్ని గంటలు నిద్రించాలి?.. పరిశోధకులు ఏమంటున్నారు? మహిళలు ఎక్కువ రోజులు నిద్రలేమితో బాధపడుతుంటే గుండె జబ్బులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఓ అధ్యయనం ప్రకారం 7 గంటల కంటే తక్కువగా నిద్రపోకపోవడం మహిళల్లో గుండెపోటు ప్రమాదాన్ని 70 శాతం పెంచుతుంది. నిద్ర ఎక్కువగా పోని మహిళల్లో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంటుందని తేలింది. By Vijaya Nimma 07 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Obesity: కేవలం ఒక గిన్నె సలాడ్ చాలు... వేలాడే కొవ్వును ఇట్టే కరిగిస్తుంది..తినడానికి బెస్ట్ టైమ్ ఏంటంటే! సలాడ్లలో ప్రొటీన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్యాన్ని చక్కగా ఉంచే అనేక పోషకాలు ఉంటాయి. పీచుపదార్థాలు పుష్కలంగా ఉండడం వల్ల పొట్టను ఎక్కువసేపు నిండుగా ఉంచి అధిక ఆహారం తీసుకోవడం తగ్గిస్తాయి. ఈ సలాడ్ల ప్రభావం జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా కనిపిస్తుంది. By Bhavana 07 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: చిన్న పండే..కానీ పెద్ద రోగాలను దగ్గరకు రానీయ్యదు! ఇతర పండ్ల కంటే అల్ బుఖరాలో తక్కువ కేలరీలు ఉంటాయి. 100 గ్రాముల ప్లంలో దాదాపు 46 కేలరీలు ఉంటాయి. అటువంటి పరిస్థితిలో, దీనిని తీసుకోవడం బరువును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. By Bhavana 07 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Guavas: జామపండ్లు తిన్నాక వీటిని తింటే ఇక అంతే సంగతులు జామపండులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. జామపండు తిన్న తర్వాత ఏదైనా పాల ఉత్పత్తులు శరీరానికి హానికరం. నీరు, అరటి, పాలు, పెరుగు, మజ్జిగ జామ తర్వాత పెరుగు తీసుకుంటే కడుపులో ఇబ్బంది, వాంతులు, కడుపు నొప్పి, కడుపు సంబంధిత సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. By Vijaya Nimma 06 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn