Latest News In Telugu Rats: ఎలుకను చంపవద్దు.. ఈ చిట్కాలు పాటిస్తే ఇంటి నుంచి అవే వాకౌట్ చేస్తాయి! ఎలుకలు కర్పూరం వాసనను ఇష్టపడవు. ఇంటి మూలల్లో కర్పూరం ముక్కలను ఉంచితే ఎలుకలు ఇక మీ దరిదాపుల్లోకి రావు. ఇంట్లో ఎలుకలను వదిలించుకోవడానికి పుదీనా మరో మార్గం. ఇక పటికను గ్రైండ్ చేసి ద్రావణంగా మార్చాలి. ఇంటి మూలల్లో ఈ స్ప్రే చల్లితే ఎలుకలు మీ ఇంటి నుంచి వాకౌట్ చేస్తాయి. By Trinath 22 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Morning Food: ఉదయం ఇవి తింటే గుండె జబ్బులతో పాటు డయాబెటిస్ వస్తాయి! ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం ఏ మాత్రం మంచిది కాదంటున్నారు నిపుణులు. అంతే కాదు టిఫిన్‌కి బదులుగా వైట్ బ్రెడ్ తినడం కరెక్ట్ కాదంటున్నారు. బ్రెక్‌ఫాస్ట్‌కి బదులుగా తృణధాన్యాలు తినడం కూడా మంచిది కాదని.. ఇది ఊబకాయం, గుండె జబ్బులు, డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుందని చెబుతున్నారు. By Trinath 22 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Diabetes: ఈ సూపర్ ఫుడ్స్ మధుమేహాన్ని కంట్రోల్ చేయడంలో బెస్ట్! మధుమేహంతో బాధపడేవారికి జీడి పప్పు సరైన ఎంపిక. వీటిలోని మంచి కొవ్వులను శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి ఆరోగ్యంగా ఉంచుతాయి. పిస్తా, డ్రైడ్ ఫీగ్స్, డ్రైడ్ అప్రీకట్స్, వాల్ నట్స్ కూడా చాలా డయాబెటిస్ పేషెంట్లకు మంచివి. వీటి ద్వారా రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించవచ్చు. By Archana 21 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bath Tips: బకెట్ నీటీలో చిటికెడు ఉప్పు.. ఇలా స్నానం చేస్తే ఎన్నో లాభాలు! ఉప్పు నీటిలో యాంటీ ఇన్‌ఫ్లెమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇది శరీరాన్ని ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుతుంది. బకెట్ నీటిలో చిటికెడు ఉప్పు కలిపి స్నానం చేస్తే చాలు.. ఇది చర్మాన్ని మెరుగుపరచడంతో పాటు కండరాల నొప్పిని తగ్గిస్తుంది. మంచి నిద్రను ప్రోత్సహిస్తుంది. By Vijaya Nimma 21 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Weight Loss Tips : మార్నింగ్ ఈ అలవాట్లను దినచర్యలో చేర్చండి.. దెబ్బకు బరువు తగ్గుతారు! ఉదయం కాసేపు వ్యాయామం చేయడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్ తక్కువగా ఉంటే ఆకలి తగ్గుతుంది. ఆకలి తగ్గితే కేలరి ఇన్‌టేక్ కంట్రోల్లో ఉంటుంది. ఇది బరువును తగ్గిస్తుంది. By Vijaya Nimma 21 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Stress Management : డయాబెటిస్తో స్ట్రెస్‌కి ఉన్న సంబంధం ఏంటి? దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో తెలుసుకోండి! ఒత్తిడి వల్ల శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఈ రసాయనం గ్లూకోజ్ పెరగడానికి కారణమవుతుంది. అందుకే అధిక ఒత్తిడి షుగర్ లెవల్స్‌ను పెంచుతుంది. క్రమం తప్పకుండా వ్యాయామం, ధ్యానం చేయడంతో షుగర్‌తో ఒత్తిడిని కంట్రోల్ చేయవచ్చు. By Vijaya Nimma 20 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Teeth : ఇలా చేస్తే మీ పళ్లు నిగనిగలాడతాయి.. దంత సమస్యలకు చెక్! మీ పళ్లు తెల్లగా నిగనిగలాడాలంటే సిగరేట్ జోలికి పోవద్దు. కాఫీ, టీ, రెడ్ వైన్ లాంటివి తాగినప్పుడు వెంటనే నోటిని ఫ్లాష్ చేయండి. మీ దంతాలను రోజుకు రెండుసార్లు బ్రష్ చేయడం ముఖ్యం. శాశ్వత ఫలితాల కోసం దంతవైద్యుడిని సంప్రదించండి. By Trinath 19 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Children Eating Sweets: మీ పిల్లలు ఎక్కువగా స్వీట్లు తింటున్నారా?.. ఇలా మానిపించండి స్వీట్లు ఎక్కువగా తినడం ఆరోగ్యానికి హానికరం. అయితే చిన్న పిల్లల స్వీట్లు తినడానికి ఎక్కువ ఇష్టపడతారు.స్వీట్లు ఎక్కువగా తినడం వల్ల భవిష్యత్తులో మధుమేహం లాంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువ. ఈ అలవాటు ఎలా మానిపించాలో తెలుసుకునేందుకు ఆర్టికల్ లోకి వెళ్లండి. By Vijaya Nimma 18 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Relationship: కపుల్స్ విడిపోవడానికి పెద్ద కారణం ఇదే? మీరు ఈ మిస్టెక్ చేయవద్దు! కపుల్స్ విడిపోవడానికి అతి పెద్ద కారణం అధిక మొబైల్ వాడకమేనని పరిశోధనలు చెబుతున్నాయి. పక్కన ఉన్న లవర్‌ను పట్టించుకోకుండా చేతిలోని మొబైల్‌తో వేరే ఎవరితోనో ఛాట్ చేయడం వల్ల గొడవలు వస్తాయి. ఇదే అపార్థాలకు కారణం అవుతుంది. By Trinath 17 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn