Apple Vinegar: రోజూ 1 టీస్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి?
గోరు వెచ్చని నీటిలో ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపి తాగితే.. అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఇది జీర్ణక్రియను, ప్రేగులలో మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది. ఇది ఆహారం సరిగ్గా జీర్ణం కావడానికి, మొటిమలను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.