Giloy Juice: ప్రతిరోజూ ఈ జ్యూస్ తాగితే అనేక వ్యాధులకు చెక్
తిప్పతీగ రసం తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా.. అనేక ఇతర వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. ప్రతి ఉదయం గిలోయ్ రసం తాగడం వల్ల జలుబు, దగ్గు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనం చేకూరుస్తుంది.