Latest News In Telugu Health Tips: కుర్చీకి బదులు నేలపై కూర్చోవడం అలవాటు చేసుకోండి.. ఎన్నో ప్రయోజనాలు నేలపై కూర్చునే విధానం ఒక రకమైన భంగిమ. దీని వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ఇలా చేయడం వల్ల తుంటి, కాళ్లు, పొట్టకే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు ఉంటుంది. నేలపై కూర్చోవడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకోవాలంటే ఈ అర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 21 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: కాకరకాయతో ఆరోగ్యానికి ఎంతో మేలు.. అయితే ఈ ఐదు పదార్థాలను మాత్రం కలిపి తినకండి! కాకరకాయ తిన్న తర్వాత ఎప్పుడూ పాలు, ముల్లంగి, పొట్లకాయ, లేడిఫింగర్, మామిడికాయ వంటివి తినకూడదు. దీనివల్ల కడుపు సంబంధిత సమస్యలు, మలబద్ధకం, నొప్పి, మంట వస్తుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 19 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Migraine Headache: మైగ్రేన్‌తో బాధపడుతున్నారా? కారణాలు ఇవే మీరు తరచూ తలనొప్పితో బాధపడుతుంటే, అది మైగ్రేన్‌కు సంకేతం కావచ్చు. మైగ్రేన్‌ను నివారించడానికి, దానిని ప్రేరేపించే వాటిని మీరు అర్థం చేసుకోవడం ముఖ్యం. తద్వారా సకాలంలో నిరోధించవచ్చు. By Lok Prakash 19 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Pregnancy: గర్భధారణ సమయంలో ఎముకల బలహీనత.. కారణాలు ఇవే... ఎముకలు దృఢంగా ఉండాలంటే, గర్భధారణ సమయంలో కాల్షియం మరియు విటమిన్ డి తీసుకోవడం చాలా ముఖ్యం. గర్భధారణ సమయంలో, స్త్రీ శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి, ఇది ఎముకలను కూడా ప్రభావితం చేస్తుంది. By Lok Prakash 19 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: ముక్కు నుంచి రక్తం కారాడానికి కారణాలు ఇవే..! నీరు త్రాగటం వలన అనేక సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. వేసవిలో ముక్కు నుంచి రక్తస్రావం సమస్య ఉంటే.. దాని కారణాలు, లక్షణాలు, ప్రభావాలు, చికిత్స తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 19 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Breakfast: ఉదయం బ్రేక్ ఫాస్ట్ మానేస్తున్నారా? ఇవి తెలుసుకోండి. ఆరోగ్యానికి అల్పాహారం చాలా ముఖ్యం. అయితే, చాలా మంది నిద్ర లేచిన తర్వాత నేరుగా భోజనం చేస్తారు. మీరు కూడా ఈ పొరపాటు చేస్తుంటే, అల్పాహారం తీసుకోకపోవడం వల్ల, మీ శరీరానికి జరిగే హాని ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి. By Lok Prakash 19 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: వేసవిలో అలసటతో బాధపడుతున్నారా? ఈ ఐదు పదార్థాలను ప్రతిరోజూ తినండి! శరీరంలో నీరు లేకపోవడం వల్ల అలసట, తలనొప్పి, తల తిరగడం, మూత్రానికి సంబంధించిన సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. వేసవి కాలంలో నీటి కొరత ఏర్పడితే పుచ్చకాయ, దోసకాయ, టొమాటో, పుచ్చకాయ పండ్లను తీసుకోవాలంటున్నారు. By Vijaya Nimma 18 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: డబ్బుల కోసం రాత్రంతా మేల్కొని ఉంటున్నారా..? అయితే జరిగేది ఇదే..!! డబ్బు సంపాదించడం కోసం కొందరూ నిద్ర కూడా పోలేరు. దీని కారణంగా వారు ఒత్తిడి, నిరాశ, నిద్రలేమికి బాధితులుగా మారుతున్నారని నిపుణులు చెబుతున్నారు. తగినంత నిద్ర లేని వ్యక్తులు డిప్రెషన్, విశ్రాంతి లేకపోవడం, స్థూలకాయానికి గురవుతారని హెచ్చరిస్తున్నారు. By Vijaya Nimma 17 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu టీ,కాఫీ తాగుతున్నారా అయితే జాగ్రత్త అంటోంది.. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ భారత్ లో టీ, కాఫీలు తాగే వారిని వేళ్లపై లెక్కించవచ్చు. ఉదయం ,సాయంత్రం టీ ,కాఫీ లేని ఇల్లు చూడటం చాలా కష్టం.అయితే భోజనానికి ముందు తర్వాత టీ,కాఫీ తాగితే వచ్చే సమస్యలను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ బయటపెట్టింది.అవేంటో ఇప్పుడు చూద్దాం.. By Durga Rao 15 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn