Heart Diseases: భారత్లో గుండె జబ్బులు పెరగటానికి కారణం ఇదే.. హెచ్చరికలు తెలుసుకోండి
భారతదేశంలో గుండె జబ్బులు వృద్ధులతోపాటు యువతలోనూ తీవ్రంగా కనిపిస్తున్నాయి. ఆరోగ్యకరమైన ఆహారం, తగిన వ్యాయామం, ఒత్తిడిపై నియంత్రణ వంటివి పాటిస్తే గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.