Blood cancer: బ్లడ్ క్యాన్సర్ ప్రాణాంతకం కావచ్చు.. అందుకని ఈ లక్షణాలను విస్మరించకూడదు
బ్లడ్ క్యాన్సర్, లుకేమియా, లింఫోమా, మైలోమా అని పిలుస్తారు. ఇది రక్తం ఏర్పడే వ్యవస్థను ప్రభావితం చేసే తీవ్రమైన వ్యాధి. వ్యక్తి ఎటువంటి ప్రయత్నం లేకుండా నిరంతరం బరువు, ఆకలి తగ్గుతుంటే శరీరంలో ఏదో తీవ్రమైన సమస్య జరుగుతోందని సూచిస్తుంది.