Latest News In Telugu Tooth Brush : టూత్ బ్రష్ ను ఇలా కవర్ చేస్తున్నారా..? అయితే జాగ్రత్త..! టూత్ బ్రష్ దంతాలు, నోటి ఆరోగ్యానికి ప్రత్యేక సహకారం అందిస్తుంది. బ్రష్ చేసిన తర్వాత చాలా మంది వాటిని మూసి ఉంచడం చేస్తుంటారు. ఇలా చేయడం ఆరోగ్యానికి హాని అని చెబుతున్నారు నిపుణులు. కవర్ చేయడం ద్వారా బ్రష్ లోని తేమ, ఆహార కణాల కారణంగా బాక్టీరియా పెరగడం ప్రారంభమవుతుంది. By Archana 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Yoga Day : యోగా ఎక్కడ పుట్టిందో తెలుసా..? ఎన్నో అద్భుతాలకు, మరెన్నో ఆచార వ్యవహారాలకు నిలయమైన భారత్ లోనే యోగా కూడా పుట్టింది. ఉపనిషత్తులు, భగవద్గీతలో కూడా యోగా ప్రస్తావన ఉంది. ఇండియాలో పుట్టిన యోగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతుంది. By Bhavana 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu రక్తదానం చేస్తూ ఉంటే ఇన్ని ప్రయోజనాలు పొందవచ్చు! తరచుగా రక్తదానం చేయడం వల్ల రక్తంలో ఇనుము స్థాయిలను తగ్గించి గుండె జబ్బుల ప్రమాదం నుంచి కాపాడుతుంది. అంతేకాకుండా రక్తదానంతో కొత్త రక్త కణాల పెరుగుదలకు ప్రోత్సహిస్తుంది. అయితే రక్తదానం ఎవరు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. By Durga Rao 19 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu నిమ్మరసంతో ఎన్నో ప్రయోజనాలు! మీరు ఉదయాన్నే నిద్రలేవగానే మీ రోజును ఒక గ్లాసు నిమ్మకాయ నీటితో ప్రారంభించడం వలన అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. ఈ పానీయం మిమ్మల్ని రిఫ్రెష్ చేయడమే కాకుండా, వివిధ ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. దాని ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. By Durga Rao 19 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: ఎయిర్ కండిషనర్ లేకుండా శరీరాన్ని చల్లగా ఉంచుకోవచ్చు.. టిఫిన్ నుంచి డిన్నర్ వరకు ఈ పని చేయండి. బయట ఉష్ణోగ్రత తగ్గినా కొందరి శరీరంలో వేడి ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారు ఎక్కువగాAC, కూలర్ పై అధారపడి ఉంటారు. ఇలాంటి వారికి శరీరంలోని వేడి తగ్గాలంటే తాడిముంజ, పెరుగు అన్నం, గుల్కంద్ నీరు తీసుకుంటే మంచి ఉపశమనం ఉంటుందని నిపుణులు అంటున్నారు. By Vijaya Nimma 18 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Water: మీరు ఆహారం లేకుండా చాలా రోజులు జీవించవచ్చు? నీరు లేకుండా ఎంతకాలం జీవించగలరు? శరీరం డీహైడ్రేషన్‌కు గురైనప్పుడు దాహం ఎక్కువగా ఉంటుంది. పురుషులు 3.6 లీటర్ల నీరు, స్త్రీలు 2.6 లీటర్ల నీరు తాగాలి. మనిషి ఆహారం లేకుండా చాలా రోజులు జీవించగలడు కానీ నీరు లేకుండా కష్టం. మనిషి 3 నిమిషాలు గాలి, 3 రోజులు నీరు,3 వారాల పాటు ఆహారం లేకుండా జీవించగలడు. By Vijaya Nimma 18 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu నానబెట్టిన బాదం, ఎండుద్రాక్షలను రోజూ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు! బాదం, ఎండుద్రాక్షలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు శారీరక ఆరోగ్యానికే కాకుండా జుట్టు, చర్మానికి కూడా మేలు చేస్తాయి. ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదల,మెరిసే చర్మం కోసం నానబెట్టిన బాదం, ఎండుద్రాక్షలను రోజూ తినటం వల్ల లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. By Durga Rao 17 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu నల్ల నువ్వులతో షుగర్ కు చెక్ పెట్టండి! మధుమేహంతో బాధపడేవారు రోజూ తీసుకునే ఆహారంలో నల్ల నువ్వులను చేర్చుకోవటం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇవి శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడంలో సహాయపడాతాయి.నల్ల నువ్వులలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటంతో ఆరోగ్యాన్ని మెరుగుపురుస్తాయిని వారు అంటున్నారు. By Durga Rao 17 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu పెరుగుతో ఈ ఆహారాలు తినకండి.. ఎందుకో తెలుసా? పెరుగు మీ ఆరోగ్యానికి, మీ చర్మానికి మేలు చేస్తుంది.దీనిలో ప్రోటీన్, కాల్షియం, రిబోఫ్లేవిన్, విటమిన్ బి 6, విటమిన్ బి -12 వంటి అనేక పోషకాలు ఉంటాయి.పెరుగులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. అయితే కొన్ని ఆహారాలను మాత్రం పెరుగుతో కలిపి తినడం మంచిది కాదు.. ఎందుకో తెలుసుకోండి. By Durga Rao 15 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn