Abdominal Pain: నిరంతర కడుపు నొప్పిని నిర్లక్ష్యం చేస్తే?
కాలేయం సరిగ్గా పనిచేయనప్పుడు దాని లక్షణాలు కడుపు నొప్పి, అజీర్ణం, వాంతులు, బలహీనత రూపంలో కనిపిస్తాయి. కడుపు నొప్పి కాలేయంలో కణితి లేదా క్యాన్సర్ సంకేతం కావచ్చు. కాలేయంలో అదనపు కొవ్వు పేరుకుపోయినప్పుడు ఫ్యాటీ లివర్ వ్యాధి వస్తుంది.