Health Tips: శరీరం పై ఈ గుర్తులు కనపడతున్నాయా..అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్లే!
జుట్టులో చుండ్రు ఉండటం సహజం. దీనివల్ల చాలా సార్లు జుట్టు విరిగిపోతుంది. కానీ ఎక్కువ కాలం పాటు జుట్టు పొరలుగా ఉండటం శరీరంలో విటమిన్ లోపం కావచ్చు. ఇది అనేక ముఖ్యమైన విటమిన్లు, పోషకాల లోపం వల్ల సంభవించవచ్చు.