ప్రస్తుత కాలంలో చాలా మంది పురుషులు స్పెర్మ్ కౌంట్ సమస్యతో బాధపడుతున్నారు.
ఇవి పెరగాలంటే పోషకాలు కలిగిన రకరకాల ఫుడ్స్ అందుబాటులో ఉన్నాయి.
విటమిన్ సీ, ఈ ఫుడ్స్ తింటే ఆరోగ్యం హెల్తీగా ఉండటమే కాకుండా స్పెర్మ్ కౌంట్ కూడా అమాంతంగా పెరుగుతుంది.
పాలకూర, అవకాడో, బ్రోకలీ వంటి ఫుడ్స్‌లో కూడా విటమిన్ అధికంగా ఉండటంతో స్పెర్మ్ కౌంట్ పెంచుకోవచ్చు.
అలాగే ఆరెంజ్, ద్రాక్ష, టమాటా పండ్లలో కూడా విటమిన్ సీ అధికంగా ఉంటుంది. వీటి ద్వారా ఆ లోపాన్ని భర్తీ చేయవచ్చు.
సాల్మోన్ చేపలో స్పెర్మ్ కౌంట్‌ని పెంచే అద్భుతమైన పోషకాలు ఉంటాయి.
వెల్లుల్లిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు పురుషుల్లో స్పెర్మ్ కౌంట్‌ను విపరీతంగా పెంచుతాయి.
బాదం, వాల్‌నట్స్‌లో ఉండే జింక్, విటమిన్ బి6, యాంటీ ఆక్సిడెంట్లు కూడా స్పెర్మ్ కౌంట్‌ను పెంచుతాయి.