Blueberries Skin: ఈ పండు తినడం వల్ల వృద్ధాప్యం దూరం అవుతుంది
బ్లూబెర్రీస్‌లో ఆంథోసైనిన్లు పుష్కలం. బ్లూబెర్రీ తింటే వృద్ధులలో మెదడు ఆరోగ్యాన్ని, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. ఇవి చర్మం అకాల వృద్ధాప్యాన్ని నివారించి చర్మాన్ని మృదువుగా, ఆరోగ్యంగా, చర్మాన్ని ఎక్కువ కాలం యవ్వనంగా ఉంచుతుంది.