Toothache: పంటి నొప్పిని పెంచే ఆహార పదార్థాలు.. వీటికి దూరంగా ఉంటే మంచిది
సున్నితమైన దంతాలు ఉన్నవారికి ఎక్కువగా పంటినొప్పి వస్తుంది. ఐస్ క్రీం, చల్లటి పదార్థాలు, బీరు, వైన్, కాఫీ, వెనిగర్, నిమ్మకాయలు, నారింజ, ద్రాక్ష, టమాటా వంటి వాటిలో సహజ ఆమ్లత దంతాల్లో నొప్పిని పెంచేలా మారుతుందని నిపుణులు చెబుతున్నారు.