Child Hunger: పిల్లల ఆకలిని పెంపొందించే ప్రభావవంతమైన చిట్కాలు
పిల్లలు ఆహారాన్ని చూసి తినడం అవసరం. దాని వాసనను అనుభవించాలి, రుచిని ఆస్వాదించాలి. ఇలా చైతన్యంతో తింటే శరీరానికి కావలసిన మోతాదులో పోషకాలు అందుతాయి. పిల్లలు కుటుంబంతో ఒకే సమయంలో భోజనం చేసే విధంగా అలవాటు చేయాలని నిపుణులు చెబుతున్నారు.