Jaggery Tea: బెల్లం టీ తయారీ విధానం.. దాని ప్రయోజనాలు
బెల్లంలో లభించే సహజ ఎంజైమ్లు జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తాయి. ఈ టీ కడుపులో గ్యాస్, మలబద్ధకం నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. ఇది రక్తాన్ని శుభ్రపరుస్తుంది, చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. బెల్లం ఇనుము, మెగ్నీషియం, ఇతర పోషకాలను కలిగి ఉంటుంది.