లైఫ్ స్టైల్Weight Lose: వ్యాయామం చేసినా బరువు తగ్గ లేకపోతున్నారా..? చివరిగా ఇలా ప్రయత్నం చేయండి!! వ్యాయామం చేస్తూ.. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నా.. బరువు తగ్గడానికి బదులుగా పెరుగుతారు. కొన్నిసార్లు బరువు తగ్గకపోవడానికి కొన్ని తీవ్రమైన ఆరోగ్య కారణాలు ఉండవచ్చు. వీటిలో థైరాయిడ్ అసమతుల్యత లేదా హార్మోన్ల మార్పులు మొదలైనవి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 21 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్kidney Problem Symptoms: ఈ లక్షణాలు కనిపిస్తే కిడ్నీలో వాపు ఉన్నట్లే.. అప్రమత్తంగా ఉండండి కిడ్నీ అనేది శరీరంలోని ఒక భాగం. మూత్ర విసర్జన చేస్తున్నప్పుడు మంటగా, ముఖం, కాళ్ళు, చీలమండలు, కళ్ళ కింద వాపు ఉంటే మూత్రపిండాలు సరిగ్గా ఫిల్టర్ చేయలేకపోయినట్లు. మూత్రపిండాల వాపును విస్మరించడం వల్ల దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి వస్తుంది. By Vijaya Nimma 21 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్Urine: మూత్రం చుక్కచుక్కగా.. చుక్కలు చూపిస్తుందా..? ఆ అవయవం పని చేయనట్టే వెంటనే..!! మూత్రం చుక్కలుగా పడటానికి అత్యంత సాధారణ కారణం ప్రోస్టేట్ గ్రంథి విస్తరణ. ఈ సమస్య 50 ఏళ్లు పైబడిన పురుషులలో కనిపిస్తుంది. మూత్ర నాళంలో అడ్డంకులు, ఇరుకుగా ఉండటం కారణంగా మూత్రం చుక్కల చుక్కలుగా బయటకు వస్తుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 21 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్Pregnancy Complications: గర్భధారణపై మధుమేహం రక్తపోటు ప్రభావం ఎందుకు..? గర్భధారణలో మధుమేహం తల్లి, బిడ్డ ఇద్దరికీ సమస్యలను కలిగిస్తుంది. గర్భధారణలో మధుమేహం, అధిక రక్తపోటు వంటి వ్యాధులను తేలికగా తీసుకోవడం తల్లి, బిడ్డ ఇద్దరి ఆరోగ్యానికి హానికరం. అయితే వీటిని సకాలంలో గుర్తించి.. సరైన చికిత్స తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 20 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్Ginger Side Effects: అల్లం ఈ వ్యాధులున్న వారికి శత్రువు.. దీనిని తింటే తిప్పలు తప్పవు..!! అల్లం ఒక అద్భుతమైన ఔషధం. జీర్ణక్రియ చాలా వేగంగా, చర్మం చాలా సున్నితంగా, రక్తాన్ని పలుచబరిచే మందులు తీసుకున్నా, గర్భధారణ చివరి నెలల్లో, తక్కువ రక్తపోటు రోగులు అల్లం ఎక్కువగా తీసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 20 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్Lemon-Rock Salt Benefits: వర్షాకాలంలో నిమ్మకాయ రాతిఉప్పు ప్రయోజనాలు తెలుసా..? ఇలా తాగి చూడండి వర్షాకాలంలో దాహం తగ్గడం అనేది సాధారణం. దీనిని విస్మరిస్తే మెదడులో దాహం అనుభూతిని తగ్గిస్తుంది. శరీరం నుంచి నీరు, ముఖ్యమైన ఖనిజాలు విడుదలై అలసట, బద్ధకం, ఆకలి పెరగడం, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి. అందుకని నిమ్మకాయ, రాతి ఉప్పు నీరు ప్రయోజనకరంగా ఉంటాయి. By Vijaya Nimma 20 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్White Berries: తెల్ల బెర్రీలు డయాబెటిస్‌తోపాటు అనేక వ్యాధులను దూరం చేస్తాయి..! తెల్ల బెర్రీల ఆరోగ్యానికి చాలా మంచిది. మధుమేహ రోగులకు ఇవి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ పండు అనేక ఇతర వ్యాధులలో కూడా ఉపశమనాన్ని అందిస్తుంది. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేసి.. కడుపు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 20 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్Raw Onion: పచ్చి ఉల్లిపాయ ఈ వ్యాధులకు చెక్ పెడుతుందా..? పచ్చి ఉల్లిపాయ తింటే అనేక వ్యాధులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. ముడి ఉల్లిపాయలోఅనేక పోషకాలు ప్రేగు కదలికను సులభతరం చేస్తుంది. పచ్చి ఉల్లిపాయ గుండె ఆరోగ్యానికి, జుట్టు రాలడాన్ని నివారిస్తుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 20 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్Age Old: ఈ 5 లక్షణాలు ఉన్న మహిళలు త్వరగా ముసలోళ్లు అవుతారు.. అవేంటో తెలుసా? మహిళలు వయస్సుకు ముందే అలసిపోయి, వృద్ధులుగా కనిపించే అలవాట్లు, జీవనశైలికి బలైపోతారు. ఎక్కువ వయస్సు వ్యక్తిలా కనిపించటానికి ముఖ్య కారణం వ్యాయామం, ఎక్కువ ఆందోళన, ఒత్తిడి, కోపం, నిద్ర లేకపోవడం వల్ల వృద్ధాప్య సంకేతాలు వస్తాయంటున్నారు. By Vijaya Nimma 19 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn