Red Pear: ఈ పండు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుందా? నిజాలేంటి?
ఎర్ర పియర్ పండులో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది. ఎర్ర బేరి పండ్లలో కేలరీలు తక్కువగా, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరిచి ఆకలిని నియంత్రిస్తుందని నిపుణులు చెబుతున్నారు.