Urination: స్నానం సమయంలో మూత్ర విసర్జన చెయ్యడం ఎంత ప్రమాదకరమో తెలుసుకోవాలి
స్నానం చేస్తున్న సమయంలోనే మూత్ర విసర్జన చేసే అలవాటు శరీరంపై అనేక రకాల ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. మహిళలకు నిలబడిన స్థితిలో మూత్ర విసర్జన చేస్తే మూత్రం పూర్తిగా బయటకు వెళ్లదు. దీనివల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియా పెరిగే అవకాశముంది.