Cancer: క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత తీసుకునే జాగ్రత్తలు తెలుసా..? లేకపోతే మళ్లీ క్యాన్సర్..!!
క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించడానికి కొన్ని అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. పండ్లు, ఆకుపచ్చ కూరగాయలు, తృణధాన్యాలు అధికంగా ఉండే సమతుల్య ఆహారాన్ని ప్రతిరోజూ తీసుకోవాలి. ధూమపానం, మద్యం మానుకోవాలని నిపుణులు చెబుతున్నారు.