అలసటకు కారణాలివే
కండరాల సమస్యలు, ఎముకలు బలహీనం, క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్, నిద్రలేమి, మానసిక సమస్యలు వంటి కారణాల వల్ల అలసట వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.వెబ్ స్టోరీస్
కండరాల సమస్యలు, ఎముకలు బలహీనం, క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్, నిద్రలేమి, మానసిక సమస్యలు వంటి కారణాల వల్ల అలసట వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.వెబ్ స్టోరీస్
అబ్బాయిలకు శారీరక శ్రమ లేకపోవడం వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్, గుండె పోటు, మానసిక ఆరోగ్యం, స్పెర్మ్ కౌంట్ పూర్తిగా తగ్గిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డైలీ ఒక 30 నిమిషాల పాటు వ్యాయామం, యోగా చేయాలి. వీటితో పాటు పోషకాలు ఉండే ఫుడ్ తీసుకోవాలి.
పారాసెటమాల్ ఎక్కువగా వాడితే మూత్రపిండాలు, కాలేయం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటితో పాటు కడుపు సంబంధిత సమస్యలు, అలెర్జీ కూడా వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. వీటిని డాక్టర్ సలహా మేరకు మాత్రమే తీసుకోవాలని సూచిస్తున్నారు.
వేసవిలో కూరగాయలను ఇంటికి తీసుకొచ్చాక వెనిగర్, ఉప్పు నీటితో క్లీన్ చేశాకే వండాలని నిపుణులు చెబుతున్నారు. మిగతా సీజన్లతో పోలిస్తే వేసవిలో ఎక్కువగా రసాయనాలతో పండిస్తారు. వీటిని తీసుకోవడం వల్ల మధుమేమహం, గుండె పోటు వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు.
రోజుకి రెండు కప్పులకు మించి టీ తాగకూడదని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువగా తాగితే జీర్ణ సమస్యలు, మధుమేహం, అలెర్జీ వంటి సమస్యలు వస్తాయని అంటున్నారు. దీనికి బదులు బ్లాక్ టీ తాగడం ఆరోగ్యానికి మంచిదంటున్నారు. కాబట్టి రోజుకి రెండు కప్పుల కంటే ఎక్కువ తీసుకోవద్దు.
ఉప్పు అధికంగా తింటే అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కడుపు సంబంధిత సమస్యలు, క్యాన్సర్ వంటివి వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. కాబట్టి ఉప్పును మితంగా మాత్రమే తీసుకోండి.
వేసవిలో ఎక్కువగా బాగా చల్లగా ఉండే ఫ్రిడ్జ్ వాటర్‌ను తాగితే అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఫ్రిడ్జ్ వాటర్ తాగితే జీర్ణాశయం పనితీరు తగ్గడం, అజీర్ణం, మలబద్ధకం, కడుపు సంబంధిత సమస్యలు వస్తాయి. దీనికి బదులు మట్టి కుండలో నీరు తాగితే మంచిది.
గుండె సమస్యలు, అధిక రక్తపోటు, జీర్ణ సమస్యలు, ఉబ్బరం, గ్యాస్ట్రిక్, కొలెస్ట్రాల్, మలబద్దకం సమస్యలు ఉన్నవారు తినకూడదు. వెబ్ స్టోరీస్
ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ తన భార్య సైరాభానుతో విడాకులు తీసుకుంటున్నాడనే విషయం చర్చనీయంశంగా మారింది. ఇదిలా ఉంటే ఇటీవలె ఆయన అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యాడు. ఒత్తిడికి గురికావడం వల్లే ఆయన ఆరోగ్యం దెబ్బతిందని సన్నిహితులు చెబుతున్నారు.