Summer: వేసవిలో చల్లని ఫ్రిడ్జ్ వాటర్ తాగవచ్చా?
వేసవిలో ఎక్కువగా బాగా చల్లగా ఉండే ఫ్రిడ్జ్ వాటర్‌ను తాగితే అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఫ్రిడ్జ్ వాటర్ తాగితే జీర్ణాశయం పనితీరు తగ్గడం, అజీర్ణం, మలబద్ధకం, కడుపు సంబంధిత సమస్యలు వస్తాయి. దీనికి బదులు మట్టి కుండలో నీరు తాగితే మంచిది.